నివేతా పేతురాజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం బ్లడీ మేరీ. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న బ్లడీ మేరీ ఆహా లో ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రతి ఒక్కరిలోనూ మనకు తెలియని ఒక మనిషి లోపల ఉంటారు అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కినట్లు అన్పిస్తోంది ఇంటర్వ్యూ చూస్తుంటే