మానసిక ఆందోళన,భయాలను పోగొట్టే చంద్ర గ్రహ దోష నివారణ | Daivaradhana - Telugu

  • 2 years ago
In this video, Maddikunta Sreekanth Sharma Garu explained the Remedies for Chandra Graha Dosha Nivarana.

జ్యోతిషంలో ముఖ్యమైన గ్రహం, మానవ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేది.. చంద్రుడు. ఈ గ్రహం మనసుపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది. అందుకే చంద్రుడు మనసుకి, బుద్ధికి, నీటికి అధిపతి. ఓ వ్యక్తి జాతకంలో చంద్రుడు వ్యతిరేకం ఉంటే జీవితంలో నీటివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు.

Recommended