ఐమ్యాక్స్ వద్ద RRR సందడి.. సీతారామరాజు గెటప్‌లో అభిమానులు

  • 2 years ago
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ వద్ద ప్రేక్షకుల సందడి నెలకొంది. ముఖ్యంగా రామ్‌చరణ్ అభిమానులు ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చాలామంది మెగా అభిమానులు సీతారామరాజు వేషధారణతో బైక్‌ ర్యాలీ చేసుకుంటూ సినిమా చూడటానికి రావడం విశేషం.

Recommended