IPL 2022: ఫ్రాంచైజీలతో పాటు BCCI కి షాక్ Covid Cases Spike | Oneindia Telugu
  • 2 years ago
IPL 2022: IPL 2022 tournament may conduct in a closed-door manner without fans Amid Covid cases spike in the country

#IPL2022
#BCCI
#CSKVSKKR
#IPL2022matchescloseddoors
#COVID19Casesinindia
#China
#Coronavirus

కరోనా వైరస్ తగ్గిపోయిందని 25 శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని మహరాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది . కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కడిక్కడ కేసు లు పెరుగుతున్నాయ్ అందుకే ఆ అనుమతి ని క్యాన్సిల్ చేసే ప్లాన్ లో ఉన్నారు
Recommended