Gautam Gambhir's Big Statement On Rift With MS Dhoni ఎలాంటి వివాదాలు లేవు
  • 2 years ago
Former India cricketer Gautam Gambhir Sensational comments on Rift With MS Dhoni. Gambhir finally cleared everything about rumoured rift with Dhoni.

#MSDhoni
#GautamGambhir
#Worldcup
#IPL2022
#CSK
#GautamGambhirMSDhoniRift
#BCCI

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అలాగే ధోనీ టీమిండియా తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసి ఉంటే అన్ని రికార్డులు బద్దలయ్యేవని అభిప్రాయపడ్డాడు.
Recommended