ఇందిరాపార్క్: హోలీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని

  • 2 years ago
హైదరాబాద్‌లోని ఇందిరా పార్కులో ఏర్పాటు చేసిన హొలీ వేడుకల్లో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్యాన్స్ చేసిన ఆయన యువతలో జోష్ నింపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇందిరా పార్క్ వాకర్స్ కోరిక మేరకు స్విమ్మింగ్ పూల్ నిర్మించనున్నట్లు తెలిపారు.

Recommended