గర్భధారణలో వికారం మరియు వాంతులు

  • 2 years ago
మెజారిటీ గర్భిణీ స్త్రీలు వికారం మరియు వాంతులు సమస్యలను ఎదుర్కొంటారు మరియు 50% మంది కేవ‌లం వాంతుల‌తో బాధ‌ప‌డుతుంటారు. ఈ వీడియోలో డాక్టర్ అభినయ అల్లూరి గర్భధారణ సమయంలో వచ్చే వికారం మరియు వాంతుల తీవ్రత గురించి వివరిస్తారు.