Bellaya Nayak : KCR మోదీని పైకి తిడతాడు లోపట కలిసే ఉంటాడు | Oneindia Telugu
  • 2 years ago
Telangana Congress Leader Bellaya Nayak reacts cm kcr comments in janagon sabha,
#cmkcr
#trsparty
#telanganacongress
#tpcc
#bellayanayak
#janagon
#bandisanjay
#pmmodi
#narendramodi

కేసీఆర్ దొరల తెలంగాణ, భూస్వాముల తెలంగాణ కావాలనుకుంటున్నారని, అది సాధ్యం కాదన్నారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్, మహిళలకు ప్రత్యేక అవకాశాల కోసం రాజ్యాంగాన్ని సవరణ చేయాలని అంటే ప్రజలు హర్షించేవారన్నారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి
బెల్లయ్య నాయక్​ అన్నారు.
Recommended