తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ భార్య

  • 2 years ago
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఈ రోజు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానంగా కర్ణాటక గవర్నర్ తవర్ చంద్ గేహలోట్, ఏపీ విప్ పిన్నెలి రామకృష్ణ రెడ్డి, పాండిచ్చేరి మంత్రి లక్ష్మీ నారాయణ, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.

Recommended