Sachin Tendulkar's 5 Best ODI's | Oneindia Telugu

  • 2 years ago
The first ODI between India and the West Indies will be played in Ahmedabad on Sunday. Through this match, Team India will play 1000 ODIs. In this context, in an interview Sachin Tendulkar said that he has his opinion on the 1000th ODIs and the ODIs he has played.
#SachinTendulkar
#INDvsWI
#Cricket
#RohitSharma
#ViratKohli
#2011WorldCup
#TeamIndia

భారత్ వెస్టిండీస్‌ మధ్య ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి వన్డే మ్యాచ్ జరగనుంది జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా 1000 వ‌న్డే మ్యాచ్‌ ను ఆడనుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స‌చిన్ టెండూల్క‌ర్ మాట్లాడుతూ 1000వ వ‌న్డే ప‌ట్ల తన అభిప్రాయాన్ని, తాను ఆడిన‌ వ‌న్డే మ్యాచ్‌ల గురించి తెలిపారు.