Mulugu Siddanthi Life Story : మిమిక్రీ నుంచీ జ్యోతిషం వరకూ..| Oneindia Telugu

  • 2 years ago
Who is Mulugu Rama lingeswara Siddanthi ?
#MuluguSiddanthi
#MuluguRamalingeswara
#Andharpradesh
#Telangana
#Guntur

తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితులైన ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్య పండితుడు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. గుండెపోటుతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబసభ్యులు ఆదివారం ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు

Recommended