Siddharth Tweet On Saina Nehwal ట్రోల్స్‌తో ఊచకోత| | Latest Film Updates | Filmibeat Telugu
  • 2 years ago
Here is the Latest Film Updates And Tollywood Updates. Actor Siddharth's controversial tweet on Badminton Star Saina Nehwal's Post And Later Saina Nehwal hits back at Siddharth's tweet

#Siddharth
#SiddharthTweetOnSainaNehwal
#APMovieTicketsRates
#RGV
#Tollywood
#SankrantiReleases

నటుడు సిద్దార్థ్ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై వివాదాస్పదంగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. సిద్దార్థ్, సైనా నెహ్వాల్ వివాదానికి సంబంధించిన వివరాలు. మరోవైపు సినీ హీరోలు, సినీ ప్రముఖులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించాడు, ఆగ్రహం వ్యక్తం చేశారు.
Recommended