IPL 2022 : David Warner As RCB Captain ? | Oneindia Telugu
  • 2 years ago
The IPL 2022 mega auction will take place in February this year. Teams have already announced the retention list. However, it is learned that David Warner, who lost his place in the team due to poor performance last season, will join the Royal Challengers Bangalore captaincy next season.
#IPL2022
#DavidWarner
#RCB
#ViratKohli
#IPL2022MegaAuction
#GlennMaxwell
#MohammedSiraj
#SunrisersHyderabad
#SRH
#Cricket

ఐపీఎల్ 2022 మెగా వేలం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఇప్పటికే జట్లు రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి. అయితే గత సీజన్లో పేలవ ప్రదర్శన కారణంగా జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్ వార్నర్ వచ్చే సీజన్ లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు లో కెప్టెన్ గా చేరనున్నాడని సమాచారం తెలుస్తోంది.
Recommended