Skip to playerSkip to main contentSkip to footer
  • 1/7/2022
Omicron Variant and COVID 19 Third Wave alert in india. Assembly Elections And Election Rallies in India are the big problem amid covid cases spike in india
#OmicronVariant
#COVIDcasesindia
#Lockdown
#AssemblyElections2022
#ElectionRallies
#centreGuidelines
#Covaxin
#omicronvariantmutations
#COVID19ThirdWave

ఓ వైపు కరోనా కేసులు కుప్పలు తెప్పలు గా వచ్చి పడుతున్నాయి. లాక్ డౌన్ పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచించేలోపే ఉత్తరప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వకూడదని సూచించినట్లు తెలిస్తోంది కానీ ఇది ఇంతవరకు అమలు జరుగుతుందో చెప్పలేము

Category

🗞
News

Recommended