Mohammed Siraj A Loaded Missile | IND VS SA Series | Oneindia Telugu
  • 2 years ago
IND VS SA Series: Sachin Tendulkar Praised Mohammed Siraj ahead of IND vs SA series And after that Indian pacer responds

#indvssaseries
#mohammedsiraj
#SachinTendulkar
#RCB
#IPL2022
#IPL2022MegaAuction

మహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌ రనప్‌ అద్భుతంగా ఉంటుంది అని సచిన్ మెచ్చుకున్నారు. మైదానంలో అతనెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు.సిరాజ్‌లో వేగంగా నేర్చుకునే లక్షణం ఉంది. అరంగేట్ర టెస్ట్‌లోనే అనుభవజ్ఞుడిలా బౌల్ చేశాడు అని సచిన్ కొనియాడారు.
Recommended