Jos Butler శ్రమంతా వృధా.. Hit Wicket రూపంలో దురదృష్టం | Ashes 2021

  • 2 years ago
Jos Buttler's defiant innings off 26 off 207 balls came to end when he knocked his bails while going deep in his crease.
#JosButler
#Ausvseng
#TheAhses
#Ashes2021

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను దురదృష్టం వెంటాడుతోంది. ఫస్ట్ టెస్ట్ నుంచి సోమవారం ముగిసిన రెండో టెస్ట్ వరకు ఏదీ ఆ జట్టుకు కలిసిరాలేదు. టాస్, టీమ్ సెలెక్షన్, బ్యాట్స్‌మన్ ఔటవ్వడం అన్నింటిల్లోనూ వారికి నిరాశే ఎదురైంది. దురదృష్టానికి వారి చెత్తాట కూడా తోడవడంతో రెండో టెస్ట్‌లోనూ 275 పరుగుల భారీ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ తన జిడ్డూ బ్యాటింగ్‌తో ఆశలు రేకిత్తించాడు. పూర్తిగా డిఫెన్స్ చేస్తూ ఓటమి తప్పించే ప్రయత్నం చేశాడు. దాదాపు 207 బంతులాడి ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. కానీ అతన్ని దురదృష్టం వెంటాడింది.

Recommended