Max Verstappen Is The F1 World Champion Of 2021 || Oneindia Telugu

  • 2 years ago
F1 racer Max Verstappen wins the World Championship title. Became world champion for the first time. Red Bull driver Verstappen won the Abu Dhabi Grand Prix on Sunday evening.
#MaxVerstappen
#FormulaOne
#F1WorldChampionship2021
#F1
#Verstappen
#LewisHamilton
#AbuDhabiGP
#RedBullRacing
#F1racer

ఫార్ములావన్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌ అయ్యాడు మ్యాక్స్ వెర్‌స్టాపెన్.