Allu arjun Fans Disappointed as Pushpa movie trailer delayed. #Pushpa #Pushpatherise #AlluArjun #PushpaTrailer
డిసెంబరు 27న విడుదలకానున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తూ చిత్ర బృందం అంచనాల్ని పెంచుతోంది.