Skip to playerSkip to main contentSkip to footer
  • 12/1/2021
Image Credit:IPLT20.Com/Twitter Page.

IPL 2022 : The player auction for this season will be held in late December or early January. In the wake of this the old franchises have announced a retention list of players. Here is the IPL 2022 Retention Players List.
#IPL2022Retention
#IPL2022MegaAuction
#CSK
#RCB
#MumbaiIndians
#RetainedPlayersList
#KKR
#BCCI
#SRH
#PBKS
#RajasthanRoyals
#Cricket

ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో ఈ సారి మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే.. డిసెంబరు చివర్లో లేదా జనవరి ఆరంభంలో ఈ సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో పాత ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను ప్రకటించేసాయి. ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంది అనేది తెలిసిపోయింది. 8 ఫ్రాంఛైజీలకి గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకోవచ్చని బీసీసీఐ చెప్పింది. అయితే ఇందులో నాలుగు ఫ్రాంఛైజీలు మాత్రమే నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకోగా.. మిగిలిన నాలుగు జట్లలో పంజాబ్ కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంది. మరి రిటైన్ అయిన ప్లేయర్స్ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం..!

Category

🥇
Sports

Recommended