IND VS SA Series In Doubtful | COVID Omicron Variant | India Tour Of South Africa || Oneindai Telugu
  • 2 years ago
India Tour Of South Africa 2021 in dilama amid New COVID Variant concern in South Africa.
#INDVSSASeries
#IndiaTourOfSouthAfrica
#COVIDOmicronVariant
#NewCOVIDVariant
#Teamindia
#SouthAfricacoronacases
#INDVSNZTest

టీమిండియా సౌతాఫ్రికా పర్యటన రద్దు అయ్యే అవకాశం కన్పిస్తోంది. కరోనా కొత్త వేరియెంట్ సౌతాఫ్రికా లో స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ మీద ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు బీసీసీఐ. మాములుగా అయితే డిసెంబరు 17 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు టీమిండియా.. సౌతాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. కానీ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి
Recommended