PM Modi MasterStroke : 3 Farm Laws రద్దు... రైతుల ఉద్యమంతో దిగొచ్చిన ప్రభుత్వం || Oneindia Telugu
  • 2 years ago
PM Modi Address The Nation : In a huge development, Prime Minister Narendra Modi on Friday announced that his governmnet will take constitutional measures to repeal the three farm laws which were passed during the Monsoon session of Parliament in 2020.
#3FarmLawsToBeCancelled
#PMModiAddressNation
#farmlawsrepeal
#Parliamentsessions
#Farmers
#BJP
#Tikait
#farmlaws

ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రైతు అంశాల పైన ప్రధానంగా ప్రస్తావించారు. రైతుల కష్టాలు దగ్గరి నుంచి చూసానన్నారు. దేశంలో 80 శాతం చిన్న తరహా రైతులే ఉన్నారని..వారి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచామన్నారు. మైక్రో ఇరిగేషన్ ను నిధులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రైతు బడ్జెట్ ను సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచి..వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నామని ప్రధాని వివరించారు.
Recommended