IND VS PAK Bilateral Series ఇక ఎదురుపడితే ఓ యుద్ధంలా || Oneindia Telugu

  • 3 years ago
India vs Pakistan Bilateral Series to Resume Soon? Sourav Ganguly Opens Up About the Possibilities
#IndiavsPakistanBilateralSeries
#AsiaCup2022
#INDVSPAK
#Pakistan
#INDVSNZT20I
#IPL2022
#Teamindia

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. దాయాదుల మధ్య పోరును కొందరు ఓ యుద్ధంలా చూస్తున్నారు. మైదానంలో కూడా ఢీ అంటే ఢీ అనేలా ఫాన్స్ తలపడతారు. అయితే సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో దాయాదుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు అత్యంత అరుదుగా మారాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే అభిమానులకు ఆ అవకాశం దక్కుతోంది. చివరిసారిగా ఆదివారం ముగిసిన టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో పాక్ విజయం సాధించి.. మెగా టోర్నీల్లో భారత్ విజయాలను అడ్డుకుంది.

Recommended