T20 World Cup : 2 Bad Games Don't Make India A Bad Team - Rohit || Oneindia Telugu

  • 3 years ago
ICC T20 World Cup 2021: Two Bad Games Don't Make India A Bad Team, Says Rohit Sharma After Big T20 World Cup Win Against Afghanistan
#T20WorldCup2021
#IndiavsAfghanistan
#IndiaPlayingXI
#INDvAFG
#NewZealandBeatIndia
#BCCI
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు గాడిన పడింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. అబుధాబి గ్రౌండ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై చూపించిన దూకుడును రోహిత్ శర్మ.. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ ప్రదర్శించాడు. అభిమానులపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై ఓడిన విషయాన్ని ప్రస్తావించాడు. తొలి రెండు గేమ్‌లల్లో ఓడిపోయినంత మాత్రాన భారత జట్టును బ్యాడ్‌గా చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. బ్యాడ్ ప్లేయర్స్, బ్యాడ్ టీమ్‌గా భావించవద్దని సూచించాడు. అన్ని ఫార్మట్లలోనూ చాలాకాలం నుంచీ నిలకడగా రాణిస్తున్నామని, సమష్టిగా సత్తా చాటుతున్నామని గుర్తు చేశాడు.

Recommended