#Diwali2021 : హానికరమైన బాణాసంచా జోలికి వెళ్లొద్దన్న కంటి వైద్య నిపుణులు!! || Oneindia Telugu

  • 3 years ago
దివాళీ సందర్బంగా బాణా సంచా కాలుస్తున్నప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకరమైన క్రాకర్స్ ను కాల్చవద్దని కంటి వైద్య నిపుణులు డాక్టర్ రవీందర్ గౌడ్ సూచించారు. ప్రమాదంలో కళ్లకు గాయమైతే వెంటనే కంటి నిపుణులను సంప్రదించాలని సలహా ఇచ్చారు డాక్టర్ రవీందర్.

Ophthalmologist Dr Ravinder Goud advised to take precaution while firing Crackers during Diwali and not to shoot dangerous crackers. Dr. Ravinder advised to consult an ophthalmologist immediately if the eyes are injured in the accidental Fireworks.
#Diwali2021
#Hyderabadcity
#Fireworks
#Crackers
#Drravindargoud
#Eysspcialist
#Precautions