T20 World Cup : Team India సెమీస్ చేరే అవకాశాలున్నాయ్..! || Oneindia Telugu

  • 3 years ago
T20 World Cup 2021 : India have lost two matches on the trot by big margins but they aren't out of the semi-final race yet. However, their chances depend on how other teams, especially New Zealand and Afghanistan, perform in their remaining Super 12 matches in Group 2.
#T20WorldCup
#INDVsNZ
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#RaviShastri
#RohitSharma
#HardikPandya
#ShardhulThakur
#JaspritBumrah
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. పక్కా ప్లాన్‌తో పర్‌ఫెక్ట్ బౌలింగ్‌తో, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో, ఖతర్నాక్ బ్యాటింగ్‌తో కోహ్లీసేనను ఓడించిన న్యూజిలాండ్‌ సెమీస్ దిశగా ముందంజ వేసింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది.

Recommended