T20 World Cup 2021: AUS Beat SL By 7 Wickets| David Warner | Oneindia Telugu
  • 2 years ago
T20 World Cup 2021: Australia vs Sri Lanka Highlights - AUS beats SL by 7 wickets. David Warner Shines 42-ball-65 as Australia cruised to seven-wicket victory over Sri Lanka in a Super 12 game of the ICC T20 World Cup at Dubai International Stadium on Thursday.

#T20WorldCup2021
#AustraliavsSriLanka
#DavidWarner
#AUSBeatSLBy7Wickets
#smith
#INDVSNZ

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు జోరు కొనసాగుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించిన ఆ జట్టు.. గురువారం శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(42 బంతుల్లో 10 ఫోర్లతో 65) సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా.. బౌలింగ్‌లో ఆడమ్ జంపా(2/12) మ్యాజిక్ చేశాడు. ఈ గెలుపుతో ఆసీస్ తమ సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకోగా.. శ్రీలంక మాత్రం సంక్లిష్టం చేసుకుంది
Recommended