Team India కెప్టెన్ గా సరైనోడు..! || Oneindia Telugu

  • 3 years ago
The current white-ball vice-captain of the India National Cricket Team Rohit Sharma is expected to become the next One Day Internationals and T20 Internationals captain after ICC Men’s T20 World Cup 2021.
#RohitSharma
#ViratKohli
#TeamIndia
#T20WorldCup
#KLRahul
#RishabhPant
#ABdeVilliers
#RCB
#BCCI
#Cricket

టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ.. టీమిండియా కెప్టెన్‌గా కూడా తప్పుకోనున్నాడు. దాంతో కోహ్లీ స్థానాన్ని ఎవరి భర్తీ చేస్తారన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది. కొంతమంది ఓపెనర్ రోహిత్ శర్మ అంటుంటే.. మరికొందరు లోకేష్ రాహుల్ అంటున్నారు. ఇంకొందరు మాత్రం రిషబ్ పంత్ అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోహిత్ శర్మకు భారత జట్టు పగ్గాలు ఇవ్వనున్నారని ఆ వార్తా సారంశం.

Recommended