Megastar Chiranjeevi Special Interview with Natyam Movie Team

  • 3 years ago
Watch Megastar Chiranjeevi Interview With Natyam Movie Team, Director Revanth and Actress Dancer Sandhya Raju
#NatyamMovie
#Chiranjeevi
#SandhyaRaju
#DirectorRevanth
#Tollywood

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నాట్యం సినిమాను ప్ర‌శంసించారు. చిరంజీవి మాట్లాడుతూ.. నాట్యం సినిమా చాలా చక్కగా అనిపించిందన్నారు

Recommended