Samantha shared her reaction about negative publicity on divorce with naga chaitanya. #Samantha #NagaChaitanya #SamChay #Nagarjuna #PreethamJukalkar #SadhanaSingh #Tollywood
కొద్ది రోజుల క్రితం అధికారికంగా నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి కొంతమంది సమంతను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తన్నారు. సమంతకు అఫైర్స్ ఉన్నాయని వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్లనే ఈ వ్యవహారం విడాకుల వరకు వచ్చిందని అలాగే సంతానం కావాలని నాగచైతన్య కోరుకుంటూ ఉంటే సమంత అందుకు ఒప్పుకోలేదు అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి.