last year

Sudigali Sudheer,Getup Srinu Hilarious Fun At Most Eligible Bachelor Wrop Up Party | Oneindia Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
Akhil, Pooja Hegde starrer Most Eligible Bachelor The film has started promotional activities in the wake of the film's release date. As part of this, a wrap-up party was held for the latest movie.
#MostEligibleBachelor
#SudigaliSudheer
#GetupSrinu
#Akhil
#PoojaHegde
#Tollywood

అఖిల్‌, పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసింది యూనిట్‌. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది.అందులో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను సందడి చేశారు. ఇద్దరు కలిసి చిత్ర యూనిట్‌ని కడుపుబ్బ నవ్వించారు.

Browse more videos

Browse more videos