Victory Venkatesh Launched Poni Poni Song From Natyam Movie

  • 3 years ago
Actor Venkatesh Daggubati releases natyam movie song
#victoryvenkatesh
#Tollywood
#Natyam


ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌, నటి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పోని పోని’ అంటూ సాగే పాటను వెంకటేష్ విడుదల చేశారు. ‘ ‘.ఈ పాటకు శ్రవణ్‌ భరధ్వాజ్‌ అద్భుతంగా సంగీతం అందించారు

Recommended