IPL 2021 : Kohli And Rohit After The Match, Viral Photo Melts Netizens Hearts || Oneindia Telugu
  • 3 years ago
MI skipper Rohit Sharma had injured his hand after a shot hit by Ishan Kishan against RCB. The MI skipper had injured his hand after a shot hit by Ishan Kishan. In order to save his face, the 'Hitman' put his hand ahead and was hit by the ball. After the issues, Kohli and Rohit were seen having a chat and laughing with each other.
#IPL2021
#MIvsRCB
#ViratKohli
#RohitSharma
#IshanKishan
#Hitman
#RCB
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#T20WorldCup
#Cricket

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు ఉన్నాయని గతేడాది కాలంగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్ జట్టు ఎంపికలో వీరి మధ్య మొదలైన బేధాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయని కథనాలు వెలువెడ్డాయి. ఆ తర్వాత వీరి మధ్య నెలకొన్న కొన్ని సంఘటనలు ఈ వార్తలు నిజమేనని నమ్మేలా చేశాయి.
Recommended