Ram Vs Ravan Movie Opening Event | డైరెక్టర్ మారుతి చేతులమీదుగా
  • 3 years ago
Director maruthi claps for ram vs ravan movie.. ram vs ravan kick starts shooting in hyderabad.
#RamVsRavan
#Tollywood
#Movienews
#Hyderabad

సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "రామ్ వర్సెస్ రావణ్". ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ "రామ్ వర్సెస్ రావణ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు
Recommended