IPL 2021: What Are The Chances for Kolkata Knight Riders To Qualify In Playoffs. KKR's chances of making the playoffs
#IPL2021Playoffs
#KKRinIPL2021
#KolkataKnightRiders
#RCBVSKKR
#KKRPlayoffChances
#SunrisersHyderabad
#SRH
#MI
ఐపీఎల్ 2021: కరోనా పుణ్యమాని అనుకోకుండా వచ్చిన బ్రేక్ వల్ల తమ తప్పులు సరి చేసుకునేందుకు అన్ని జట్లకు ఓ గోల్డెన్ చాన్స్ దొరికింది. ప్రస్తుతం టేబుల్లో అట్టడుగున ఉన్న జట్లు కూడా ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు ఇంకా దారి కనిపిస్తోంది. ఈ నెల19వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తొలి దశలో చెత్తాటతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్‌రైడర్స్.. యూఏఈ లెగ్‌లో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగనుంది.

Category
🥇
Sports