Mao Zedong : మిలియన్ల మంది చావు Great Leap Forward | Cultural Revolution || Oneindia Telugu
  • 3 years ago
Mao Zedong was the principal Chinese Marxist theorist, soldier and statesman who led his nation's Cultural Revolution
#MaoZedong
#ChairmanMao
#CulturalRevolution
#GreatLeapForward
#China
#Indiachinastandoff
#ChineseMarxisttheorist

మావో జెడాంగ్ ను ఛైర్మన్ మావో అని కూడా పిలుస్తారు. మావో జెడాంగ్ యొక్క సాంస్కృతిక విప్లవంలో 1960వ దశకం మధ్యలో చైనా దౌత్యపరమైన అనేక అపజయాలను చవిచూసింది. మావో ఈ సమయంలోనే విప్లవ స్ఫూర్తిని నిలిపి ఉంచుటకొరకు సంస్కరణ వాదులకు వ్యతిరేకంగా సాంస్కృతిక విప్లవానికి (1966-69) పిలుపునిచ్చాడు. పాత ఆచారాలు, పాత అలవాట్లు, పాత సంస్కృతి, పాత ఆలోచనా విధానాన్ని తుదముట్టించుట ఈ విప్లవ లక్ష్యంగా చెప్పబడింది.అయితే, సాంస్కృతిక విప్లవం పేరుతో చోటుచేసుకున్న హింసకు లక్షల మంది బలయ్యారని చరిత్ర చెబుతోంది.