Maha Samudram is a romantic action entertainer movie directed by Ajay Bhupathi and produced by Anil Sunkara. The movie casts Sharwanand in the main lead role. #MahaSamudram #Sharwanand #SiddharthNarayan #AjayBhupathi #AnilSunkara #CheppakeCheppakeSong #Tollywood
మహా సముద్రం సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావు హైదరీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం అజయ్ భూపతి వహిస్తున్నారు. ఈ మూవీ లో చెప్పకే చెప్పకే సాంగ్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ పాత షూటింగ్ నేపధ్యం లో చిత్ర యూనిట్ మీడియా తో మాట్లాడారు.