Reliance Retail Set To Launch Ethnic Wear Stores | Oneindia Telugu
  • 3 years ago
Reliance Retail Ethnic Wear is all set to enter the sarees business. It is learned that Reliance Retail, a subsidiary of Reliance Industries, is all set to launch sarees business now. Reliance Retail is now opening shops in the chain system under the Avantra brand name. The announcement, made by Reliance Retail ahead of the festive and wedding season, is good news for shopping lovers. The good news is that Reliance Retail is all set to open its first Avantra store in Bangalore this festive season.
#RelianceRetail
#EthnicWear
#MukeshAmbani
#Reliance
#Avantrabrand
#WomenWear


ఇప్పుడు వస్త్ర వ్యాపారంపై ప్రముఖ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టంగా కొనుగోలు చేసే ఎథ్నిక్ వేర్, చీరల వ్యాపారంపై పారిశ్రామిక దిగ్గజాల దృష్టి పడింది అంటే మహిళా లోకం కోసం సాగిస్తున్న వస్త్ర వ్యాపారం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే రిలయన్స్ సంస్థ రిటైల్ ఎథ్నిక్ వేర్ , చీరల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.
Recommended