స్కూళ్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదంటున్న తల్లిదండ్రులు || Oneindia Telugu

  • 3 years ago
తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు యధావిధిగా బ్యాగులు వేసుకుని పాఠశాలలకు చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే తరగతులు నిర్వహిస్తున్నామని ఉపాద్యాయులు స్పష్టం చేస్తుండగా, పిల్లలను పాఠశాలలకు పంపించడంలో ఎలాంటి భయం లేదంటున్నారు తల్లిదండ్రులు.

Schools have opened in Telangana. Students arrived at the school carrying bags as usual. While teachers make it clear that classes are conducted in compliance with covid rules, parents say there is no fear in sending children to schools.
#Schools
#Telanganagovernment
#Privateschools
#Teachers
#Parents
#Students
#Covidrules
#Educationdepartment

Recommended