IPL 2021 : Missing Players And Replacements In IPL 2nd Phase || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021: KKR sign Tim Southee, Punjab Kings get Adil Rashid Third-highest wicket-taker in T20I cricket, the fast bowler has been part of Rajasthan Royals, CSK, Mumbai Indians and RCB in the past
#Ipl2021
#Chennaisuperkings
#Kkr
#Rcb

ఐపీఎల్ 2021 సెకండాఫ్ ముంగిట జట్టులో ఏర్పడ్డ ఖాళీలను ఫ్రాంచైజీలు భర్తీ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ స్థానంలో న్యూజిలాండ్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో యూఏఈలో జరుగనున్న ఐపీఎల్‌ మిగతా మ్యాచ్‌లకు కమిన్స్‌ దూరం కావడంతో అతని లోటును సౌథీతో భర్తీ చేసింది
Recommended