Spl Interview with congres mla Seethakka
  • 3 years ago
ఇంద్రవల్లి సభలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడినందుకు టీఆర్ఎస్ నేతలకు కోపం వస్తే, ఏడేళ్లుగా దళితులకోసం, గిరిజనుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏంచేసిందో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ని విమర్శించడం మానుకోవాలని గులాబీ నేతలకు సూచించారు.

If TRS leaders are angry that Revant Reddy has spoken the facts in the Indravalli Public meetinge, then Congress MLA Sitakka has asked trs leaders to say what the Telangana government has done for dalits and tribals for seven years. Trs leaders were advised to refrain from criticizing Revanth Reddy.
#Trsleaders
#Revanthreddy
#cmkcr
#Seetakka
#Congressmla
#Trsbhavan
#Gandhibhavan
Recommended