Huzurabad Election : 2 గుంటల నిరుపేద Vs 200 ఎకరాల ఆసామి | TRS Vs BJP || Oneindia Telugu
  • 3 years ago
After finalizing Gellu Srinivas candidature on behalf of TRS in the Huzurabad by-election ... there is a debate over his and opponent Etela strengths. Etela Rajender, a six-time MLA from Huzurabad constituency, is a strong leader.. on the other hand,Gellu Srinivas Yadav is a new face in election politics.
#Etelarajender
#Trsparty
#Bjp
#GelluSrinivas
#Huzurabad
#Telangana

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో... గ్రౌండ్‌లో ఎవరి బలమెంత అనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల లాంటి బలమైన నేతను... మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్న గెల్లు శ్రీనివాస్ ఎంతమేర ఎదుర్కోగలరనే విశ్లేషణలు జరుగుతున్నాయి.
Recommended