Spl Interview With Telangana Rachayithala Sangam Chairman

  • 3 years ago
తెలంగాణ సిద్దాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఎక్కడి రచయితల సంఘం సమావేశాలు నిర్వహించినా హాజరయ్యే వారని రచయితల సంఘం అద్యక్షుడు నాగభూషణం తెలిపారు. జయశంకర్ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

That he had a special affiliation with Professor Jayashankar Sir, Nagbhushanam, president of the Writers 'Association, said that Jaya Shankar Sir was present wherever the Writers' Association held meetings.
#Professorjayashankarsir
#Telanganawritersassociation
#Tributes