Skip to playerSkip to main contentSkip to footer
  • 8/2/2021
Indian pacer Mohammed Siraj has made a statement of intent by saying he will be looking to knock off England's best batsman Joe Root when India take on England.
#INDvsENG
#MohammedSiraj
#JoeRoot
#IPL2021
#IndianpacerMohammedSiraj

క్రికెట్ ప్రేమికులు నెలన్నర రోజులుగా ఎదురు చూస్తోన్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇంకో రెండు రోజులు.. బుధవారం మధ్యాహ్నానికి తొలి టెస్ట్ ఆరంభమౌతుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు టాస్ పడుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగే సుదీర్ఘ సిరీస్ ఇది. దీనికోసం రెండు జట్లు కఠోర సాధన చేస్తోన్నాయి. ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు అందిస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ద్వారా తెలియజేస్తోంది.

Category

🥇
Sports

Recommended