Suryakumar Ashok Yadav is an Indian International cricketer | Oneindia Telugu

  • 3 years ago
Suryakumar Ashok Yadav is an Indian International cricketer who plays for India in the ODI and T20I format. He represents Mumbai in domestic cricket and plays for Mumbai Indians in the Indian Premier League. He is a right-handed versatile batsman and an occasional right-arm spin bowler
#SuryaKumarYadav
#Teamindia
#Indvssl
#MumbaiIndians
#Ipl2021

నేను ఆడకుండానే ఓడిపోతున్నాను సర్.. అవకాశం కోసం ఎదురు చూడటం ఎంత నరకమో నాలాంటి వాడికే తెలుసు.'ఈ సినిమా డైలాగ్ టీమిండియా నయా సెన్సేషన్ సూర్యకుమార్ యాదవ్‌కు సరిగ్గా సరిపోతుంది. ఏడాది క్రితం వరకు అతని పరిస్థితి ఇదే. దేశవాళీలో చెలరేగినా.. ఐపీఎల్‌లో మెరిసినా సూర్యకు టీమిండియా పిలుపు దక్కలేదు. తన లక్ష్యం కోసం దాదాపు దశబ్దకాలం పాటు నిరీక్షించాడు. ఎన్నో కష్టాలు.. మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.

Recommended