Indian opener Prithvi Shaw makes a dazzling comeback into the Indian team | Oneindia Telugu
  • 3 years ago
Indian opener Prithvi Shaw makes a dazzling comeback into the Indian team. The Mumbai youngster scored a fiery 24-balls 43 runs knock against Sri Lanka in the first one-day international. His innings set the tone for the Indian team to chase down the target. Former Australian cricketer, Greg Chappell, impressed with Shaw’s knock wrote an appreciation letter for the opener.
#PrithviShaw
#Teamindia
#Indvssl
#indiavssrilanka
#GregChappell

యువ ఓపెనర్‌ పృథ్వీషా పాదాల కదలిక చాలా బాగుందని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ అన్నాడు. ఇప్పుడు బంతిని చక్కగా ఆడగలుగుతున్నాడని ప్రశంసించాడు. శ్రీలంకతో తొలి వన్డేలో 24 బంతుల్లోనే 43 పరుగులు చేయడం అద్భుతమని కొనియాడాడు. పృథ్వీషాకు ఛాపెల్‌ ఓ లేఖ రాశాడని తెలిసింది.
Recommended