YSR Telangana party president YS Sharmila said that will bring the Rajanna kingdom in Telangana. She said that the people of Telangana have lost faith in the KCR government. #Yssharmila #Ysrtp #Telangana #Lotuspond #Kcrgovernment #Telangana
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చి తీరుతానని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపైన తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందని ఆమె అన్నారు.