Tank Bund beautification works are nearing completion | Oneindia Telugu
  • 3 years ago
The Tank Bund works, which the Telangana government considers ambitious, are nearing completion. Tank Bund is going to attract more tourists with this beautification work being done under the auspices of HMDA at a cost of Rs 60 crore.
#Tankbund
#CMKCR
#Hmda
#Beautification
#Telanganagovernment
#Tourists
#Hyderabad

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి సుందరీకరిస్తున్న ట్యాంక్ బండ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 60కోట్ల వ్యవయంతో హెచ్ఎండీఏ ఆద్వర్యంలో జరుగుతున్న ఈ సుందరీకరణ పనులతో ట్యాంక్ బండ్ పర్యాటకులను మరింత ఆకర్షించబోతోంది.