Chatheswar Pujara getting support from team india senior cricketers | Oneindia Telugu

  • 3 years ago
Chatheswar Pujara getting support from team india senior cricketers
#ViratKohli
#Kohli
#Pujara
#Teamindia
#IndvsEng

టీమిండియా నయావాల్‌ చతేశ్వర్‌ పుజారాకు దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అండగా నిలిచాడు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ ఓటమికి అతన్ని నిందించడం సరికాదన్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాదని, న్యూజిలాండ్‌ క్రికెటర్లు సైతం నెమ్మదిగానే ఆడారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మెగా ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి సీనియర్ ఆటగాళ్ల వైఫల్యమే కారణమని, జట్టును సమూలంగా మార్చాలని అవసరం ఉందని కోహ్లీ అన్నాడు. పుజారా పేరు ప్రస్తావించకపోయినా.. నయావాల్‌ను తన పరోక్ష వ్యాఖ్యలతో విమర్శించాడు

Recommended