WTC Final జస్ట్ మరో మ్యాచ్ అంతే Virat Kohli - ఇక ట్రోఫీ లు, ఫైనల్ లు ఎందుకు మరి ? Oneindia Telugu
  • 3 years ago
WTC Final: The ICC is promoting the inaugural World Test Championship final as the 'Ultimate Test', but India captain Virat Kohli has said that the result of the one-off match against New Zealand cannot decide which is the "best" team in the format
#WTCFinalDay1
#ViratKohli
#IndianFans
#RohitSharma
#RavindraJadeja
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#RishabhPant
#ShubmanGill

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో తాము ఓడిపోయినంత మాత్రాన ప్రపంచమేం ఆగిపోదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కేవలం ఈ ఐదు రోజుల్లోని ఆటతో వచ్చే ఫలితంతో తమ సత్తా డిసైడ్ కాదన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఈ ఫైనల్‌ మ్యాచ్ తమకు మరో సాధారణ మ్యాచ్‌ అని చెప్పాడు. గత నాలుగైదేళ్లలో తమ ఆటను అర్థం చేసుకున్న వారెవరైనా ఇలాగే ఆలోచిస్తారని వెల్లడించాడు. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లకు తమకు మంచి స్నేహితులని, కానీ అది మైదానం బయటవరకేనని స్పష్టం చేశాడు.
Recommended