Skip to playerSkip to main contentSkip to footer
  • 6/17/2021
Ajinkya Rahane: 'I'm happy to take criticism. I feel because of criticism, I'm here'
#AjinkyaRahane
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz

సెంచరీ చేసినా చేయకపోయినా జట్టు గెలవడమే తనకు ముఖ్యమని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. జట్టు గెలుపునకు ఉపయోగపడే 30 లేదా 40 పరుగులు చేసినా తనకు ఆనందమే అని పేర్కొన్నాడు. విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, నిజానికి వాటివల్లే తానీ స్థాయిలో ఉండగలిగానని జింక్స్ చెప్పాడు. జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2021 ఆరంభం కానుంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా ఈ టైటిల్‌ పోరు జరగనుంది

Category

🥇
Sports

Recommended